Saturday, March 27, 2021

యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం: అర్చకుడికి మాత్రమే కాదు..32 మందికి: దర్శనాల మాటేంటీ

యాదాద్రి భువనగిరి: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రెక్కలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా అనేక జిల్లాలపై వైరస్ కమ్ముకుంటోంది. పంజా విసురుతోంది. కొద్దిరోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసులు నాలుగు వేలను మించిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ విధించబోమని, కోవిడ్ ప్రొటోకాల్‌ను మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tV90ss

0 comments:

Post a Comment