తిరుపతి: తిరుపతి లోక్‌సభకు నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పెద్ద స్కేచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వ్యూహాత్మకంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను బరిలోకి దించిన కమలనాథులు.. ఆమెను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foFeIG
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment