Saturday, June 15, 2019

నెక్లెస్ రోడ్‌లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలేక ఇదేంటి అని ప్రశ్నించినందుకు ఒక యువకుడిని చావ చితక్కొట్టాడు ఓ ప్రేమికుడు. గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బహిరంగంగా రోడ్ పై అమ్మాయితో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XP3051

Related Posts:

0 comments:

Post a Comment