Monday, March 23, 2020

టీడీపీ నేతల మెడకు ఉచ్చు: అమరావతి భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ: అసలు టార్గెట్ వారే..!

అమరావతి: కరోనాతో కలకలకం రేగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని పరిధిలో భూ కుంభకోణం జరిగిదంటూ కేబినెట్ సబ్ కమిటీ వేసి..పేర్లు బయట పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసును సీఐడి నుండి సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగానే రాజధాని ఎక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gOB6y

Related Posts:

0 comments:

Post a Comment