Monday, March 23, 2020

కరోనావైరస్: తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు, వాహనాల అడ్డగింత, ప్రధానికి కేటీఆర్ సేఫ్ హ్యాండ్ సవాల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా తోడైతేనే ఈ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3begvBw

Related Posts:

0 comments:

Post a Comment