కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించారు. అయితే రాహుల్ నిర్ణయాన్ని పార్టీ నేతలంతా వ్యతిరేకించారు. అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలని కోరారు. ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MxGCvM
పదవి నుంచి తప్పుకుంటారా? అయితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లండి..!
Related Posts:
కంగనా టార్గెట్ గా .. జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా .. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు సినీ పరిశ్రమలో కీలక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. సినీ పరి… Read More
ఆ టీవీ ఛానెల్‌తో దేశానికి హాని - ‘యూపీఎస్సీ జీహాద్’ షోపై నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు''మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదు. మీడియాకున్న స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీకాదు. దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించిన అత్యున్నత సం… Read More
చైనా దురాక్రమణకు బాధ్యులెవరు... ఆ నిజాలు ఎందుకు చెప్పట్లేదు... డైలీ బ్రీఫింగ్స్ ఏవి...భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై ఎంఐఎం అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ… Read More
చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - ‘చుశూల్’ స్ట్రాటజీతో భారత్ఒకదిక్కు శాంతి వచనాలు వల్లెవేస్తూ.. మరోవైపు కొత్త కొత్త పాయింట్లలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూ చైనా తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. భారత్, చైనా మధ్… Read More
కరోనా ఎఫెక్ట్: ఎంపీల జీతంలో 30 శాతం కోత: బిల్లుకు లోక్‌సభ ఆమోదంన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ మంగళవార… Read More
0 comments:
Post a Comment