Saturday, October 31, 2020

కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్‌పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...

పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎక్కుపెడుతోంది. పుల్వామా దాడి విషయంలో అప్పట్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తోంది. ఈ దాడికి సంబంధించి ప్రధాని మోదీపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPpTT2

Related Posts:

0 comments:

Post a Comment