Saturday, October 31, 2020

Devil sketch: దెయ్యం పట్టిందని నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, కాంచనా కూడా కాపాడలేదు !

బెంగళూరు/ బళ్లారి/ చిత్రదుర్గ: మూడనమ్మకాలు అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అనేక మంది అమాయకులకు కొంత మంది కుచ్చుటోపీ పెడుతున్నారు. అమాయకులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తూ కొందరు మంత్రవాదులు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓ యువతికి దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని మేము వదిలిస్తామని ఓ మంత్రగాడు, అతని కొడుకు యువతి తల్లిదండ్రులను నమ్మించారు. మా మాట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jR4y92

Related Posts:

0 comments:

Post a Comment