Tuesday, June 4, 2019

జ‌గ‌న్ దూకుడు..నో కాంప్ర‌మైజ్: హైకోర్టు చీఫ్ జ‌స్టిత్‌తో భేటీ : సీఎం ఏం చెప్పారు..ఏమ‌ని కోరారు..!

పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌..అందులో భాగంగా కీల‌క అడుగు వేసారు. ఏపీలో జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. రాష్ట్రంలో అవీనితి ర‌హిత పాల‌న కోసం ఏర్పాటు చేస్తున్న ఈ క‌మిష‌న్ ల‌క్ష్యాల‌ను వివ‌రించి ఆమోదం పొందేందుకు ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో భేటీ అయ్యారు. హైకోర్టు న్యాయ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో ఈ క‌మిష‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MtmRW4

Related Posts:

0 comments:

Post a Comment