Tuesday, June 4, 2019

50 అడుగుల లోయలోకి ప‌ల్టీ కొట్టిన బ‌స్సు!

డెహ్రాడూన్‌: దేవ‌భూమిగా పేరున్న ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు ఒక‌టి సుమారు 50 అడుగుల లోతు ఉన్న లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 25 మందికి పైగా ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఉత్త‌రాఖండ్‌లోని బ‌ద్రీనాథ్ జాతీయ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JVDF6c

Related Posts:

0 comments:

Post a Comment