Friday, November 27, 2020

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,కడప జిల్లాలో వర్ష ప్రభావాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. చిత్తూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mdpGs3

0 comments:

Post a Comment