Friday, June 21, 2019

నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్

పాట్నా : బీహర్‌లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బృందం కూడా పరిశీలించింది. అయితే ఈ ఘటనపై బీహర్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం నోరుమెదపలేదు. మీడియా ప్రతినిధుల నుంచి మెల్లగా జారుకున్నారు. జారుకున్న నితీశ్ ..ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwbdWB

Related Posts:

0 comments:

Post a Comment