Friday, November 27, 2020

శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్‌ పాజిటివ్‌- 27 మంది ఆలయ సిబ్బందే..

శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగతా వారికి వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ శబరిమలలో 39 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భక్తులు, ఆలయ సిబ్బంది, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కేరళలో రైల్వేస్టేషన్ల నుంచి మొదలుపెట్టి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q5Dc3c

Related Posts:

0 comments:

Post a Comment