ఎట్టకేలకు జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలను కనుగొన్నట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. విమాన శకలాలను అరుణా ప్రదేశ్‌లోని లిపో అనే ప్రాంతానికి దగ్గర్లో విమాన శకలాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి మిస్సైన an-32కు సంబంధించిన విమాన విభాగాలని అధికారులు అనుమానిస్తున్నారు. దానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I9F0V0
Tuesday, June 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment