Saturday, July 25, 2020

కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషి

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. కార్గిల్‌లో పాకిస్తాన్‌పై భారత్ పోరాడా విజయం సాధించి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా 'ఇండియా టుడే'తో లెప్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f1mBqn

0 comments:

Post a Comment