Saturday, March 20, 2021

యూపీలో మళ్లీ బీజేపీయే.. యోగికి పట్టం కట్టబోతున్న ఓటర్లు.. ఏబీపీ సీ ఓటర్ సర్వే

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఏబీపీ సీ ఓటర్ సర్వే చేపట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏబీసీ సర్వే చేపట్టింది. ఈ రోజు యూపీలో ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం చేపడుతోందని తెలిపింది. బీజేపీకి భారీ మెజార్టీ దక్కుతోందని వివరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lzzhtB

Related Posts:

0 comments:

Post a Comment