Saturday, March 20, 2021

Swapna: నన్ను టార్చర్ పెట్టారు, సీఎంను ఇరికించాలని స్కెచ్, ఈడీ అధికారులపై రివర్స్ కేసు !

కొచ్చి/ తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుపాలైన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తే తనను శిక్ష నుంచి తప్పిస్తామని, నువ్వు అలా చెయ్యాలని, లేదంటే జైల్లోనే ఉంటావని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు తన మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PblEVa

Related Posts:

0 comments:

Post a Comment