Thursday, June 13, 2019

యూపీ సీఎం క్యాంపు ఆఫీసులో అగ్నిప్రమాదం ...

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంపు కార్యాలయం లోక్ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్ ప్లోర్‌లో పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైరింజన్లు లోక్‌భవన్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోక్‌భవన్‌లో అగ్నిప్రమాదం ..యూపీ సీఎం క్యాంపు కార్యాలయం లోక్‌భవన్‌లో అగ్నిప్రమాదం ఆందోళన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WAxnuF

0 comments:

Post a Comment