Friday, March 19, 2021

US-China talks:డ్రాగన్ కంట్రీపై కన్నెర్ర చేసిన పెద్దన్న..ఫలించని చర్చలు

అమెరికా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనావర్గం చైనా అధికారులతో తొలిసారిగా ముఖాముఖి భేటీ అయ్యింది. అయితే రెండు దేశాల మధ్య సాగిన చర్చలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eXuT6l

Related Posts:

0 comments:

Post a Comment