Wednesday, April 3, 2019

అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు

ఢిల్లీ: భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ నేవీ ఛీఫ్ అడ్మిరల్ రామ్‌దాస్. భారత దేశంలోని త్రివిధ దళాలు ఒక వ్యక్తికి కానీ ఒక రాజకీయపార్టీకి కానీ సంబంధించినవి కావని ఆయన అన్నారు. త్రివిధ దళాలపై అనుచిత వ్యాఖ్యలు ఎవరి చేసినా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdijXt

0 comments:

Post a Comment