Monday, May 27, 2019

గురుగ్రామ్‌లో దారుణం : జై శ్రీరాం అనాలంటూ యువకుడిపై నలుగురి దాడి, కేసు నమోదు

గురుగ్రామ్ : ముస్లిం యువతపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్‌లో గో రక్షకులు రెచ్చిపోగా .. తాజాగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నలుగురు యువకులు రెచ్చిపోయారు. ఓ ముస్లిం యువకుడిపై దాడికి దిగారు. నమాజ్ చేసి వస్తుండగా ..బీహర్ కు చెందిన మహ్మద్ బర్కర్ అలం (25) ఉపాధి కోసం గురుగ్రామ్ వచ్చాడు. ఇక్కడే జకోబ్ పురలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wy7ccc

Related Posts:

0 comments:

Post a Comment