Wednesday, April 3, 2019

కేంద్రమే రాష్ట్రానికి బాకీ : సీఎం కేసీఆర్

వరంగల్ కేంద్రంగా తెలంగాణ సీఎమ్ కేసిఆర్ మరోసారి బీజేపీ,కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. 70 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ఆధోగతి చేసిన పార్టీలు ఘనత రెండు పార్టీలదని వీవ్రంగా మండిపడ్డారు.ఇక రాష్ట్రం నుండి కేంద్రానికి లక్ష కోట్ల రుపాయాలు వెళ్తుంటే రాష్ట్రానికి మాత్రం రూ 25 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ue9WuD

0 comments:

Post a Comment