Wednesday, April 3, 2019

గంభీర్‌కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్‌పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదు

ఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవలే బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతం గంభీర్‌ల మధ్య ట్విటర్ వేదికగా యుద్ధం జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాష్ట్రపతి కావాలని ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్లపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు గౌతం గంభీర్. ఆర్టికల్ 35-ఏ మరమత్తులు చేస్తే ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాష్ట్రపతి వస్తారంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FFx8b2

0 comments:

Post a Comment