Wednesday, May 8, 2019

ర‌క్త‌మోడిన రంజాన్: మసీదు స‌మీపంలో ఆత్మాహూతి దాడి

లాహోర్‌: ముస్లింలు ప‌విత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే ర‌క్త‌మోడింది. ప్రాచీన మ‌సీదును ల‌క్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుమంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించి, అత్య‌వ‌స‌ర చికిత్స‌ను అందిస్తున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఎనిమిది మంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vLzDo0

Related Posts:

0 comments:

Post a Comment