ఇజ్రాయిల్: భారత్‌తో పాటు ఇజ్రాయిల్‌లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లికుడ్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బరిలో నిలవగా ఇక ఇజ్రాయిల్ రెసీలియెన్స్ పార్టీ నుంచి బెన్నీ గంట్జ్ బరిలో నిలిచారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSvA4G
Wednesday, April 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment