న్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్‌ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మంగళవారం ఐసీఎస్ఈ (ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్) బోర్డు ఫలితాలు వెలువడ్డాయి. ఐసీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు 100శాతం మార్కులను స్కోరు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PRWszo
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment