Thursday, May 23, 2019

క‌విత‌కు ప‌సుపు రైతుల దెబ్బ‌..! అనూహ్యంగా వెనకబడ్డ సీఎం తనయ..!!

హైదరాబాద్ : తెలంగాణ‌లో అన్ని చోట్లా గులాబీ పార్టీ దూసుకుపోతున్నా అత్యంత కీల‌క‌మైన నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వెనుక‌బ‌డి ఉంది. నిజామాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపి, తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత వెనుకంజ‌లో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఎంతో కీల‌క‌మైన ఈ స్థానంలో ఓట్ల లెక్కింపు ఆల‌స్యంగా ప్రారంభం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjH7Nz

Related Posts:

0 comments:

Post a Comment