Thursday, January 21, 2021

7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్‌ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కిరణ్ కుటుంబ సభ్యులు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను కలిశారు. దీనిపై లోకేశ్ ట్వీట్టర్ లో స్పందించారు. జగన్ పాలనలో దళితులపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iz5saY

0 comments:

Post a Comment