Thursday, January 21, 2021

ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.? భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,488 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. గత 24గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7142 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpGO17

Related Posts:

0 comments:

Post a Comment