Thursday, January 21, 2021

జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా ఊపుతూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు గురువారం తీర్పు చెప్పిన కొద్ది గంటలకే జగన్ సర్కారు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షెడ్యూల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393AG6S

Related Posts:

0 comments:

Post a Comment