Thursday, May 23, 2019

బైబై బాబు.ఏపీ ప్రజ‌ల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల‌్యాండ్ స్లైడ్ విక్ట‌రీ దిశ‌గా వైసీపీ..

ఏపీ ఓట‌ర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియ‌న్లుకు అతీతంగా జ‌గ‌న్ సునామీ సృష్టించారు. టీడీపీకి 2014లో ప‌ట్టం కట్టిన ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ఈ సారి వైసీపీకి మ‌ద్దతుగా నిలిచాయి. అనంత‌పురం త‌మ కంచుకోట‌గా భావిస్తున్న టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. జిల్లాలోని 14 సీట్ల‌కు గాను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M2k9a1

Related Posts:

0 comments:

Post a Comment