Thursday, May 23, 2019

కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్‌‍లో క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్‌లో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు టఫ్ ఫైట్ ఇస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సొంతంగా సాధించుకున్న బీజేపీ... మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా తెలుస్తోంది. రాజస్థాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5sSYT

Related Posts:

0 comments:

Post a Comment