Thursday, January 21, 2021

తెలంగాణపై సవతి ప్రేమ.. నిధుల విడుదలపై నిర్లక్ష్యం.. కేంద్రంపై తలసాని ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన్‌లో లేదని చెప్పారు. దేశంలో అంతర్భాగమేనని బీజేపీ నేతలు గుర్తించాలని అన్నారు. అందరినీ సమదృష్టితో చూడాలని తలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే తమపై ఏడవడం తప్ప.. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c0lqJS

0 comments:

Post a Comment