Tuesday, May 21, 2019

వీవీప్యాట్ లెక్కింపు పిటీష‌న్‌: నాన్‌సెన్స్‌! : సుప్రీంకోర్టు అస‌హ‌నం

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా వంద‌శాతం వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆదేశించాల‌ని కోరుతూ కొంత‌మంది ఐటీ నిపుణులు దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం కొట్టి ప‌డేసింది. ఏ ఉద్దేశంతో ఈ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశార‌ని ఐటీ నిపుణుల త‌ర‌ఫు న్యాయ‌వాదిని సూటిగా ప్ర‌శ్నించింది. వందశాతం వీవీప్యాట్ స్లిప్పుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HuZs27

Related Posts:

0 comments:

Post a Comment