Tuesday, May 21, 2019

ఈసీతో భేటీ: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి, అదే కారణం !

బెంగళూరు: విపక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దం అయిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. ఎన్నికల ఫలితాల సర్వేలు విడుదలైన తరువాత ఖరారైన సీఎం తన పర్యటన ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం ఎన్నికల కమిషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2El8EEo

Related Posts:

0 comments:

Post a Comment