Friday, May 21, 2021

సింగర్ మధుప్రియకు వేధింపులు... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు...

ప్రముఖ గాయని మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్,సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా తనకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని... గత రెండు రోజులుగా రాత్రి,పగలు తేడా లేకుండా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులతో తాను మానసికంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fE9j5r

Related Posts:

0 comments:

Post a Comment