Friday, May 21, 2021

ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దు-హైకోర్టులకు సుప్రీం కీలక సూచన-యూపీ సర్కార్‌కు ఊరట..

కరోనా సంక్షోభానికి సంబంధించి రాష్ట్రాల హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఇవ్వొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా పరిస్థితులకు సంబంధించి సుమోటో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం 'స్టే' విధించింది. హైకోర్టు చేసిన సూచనలు బాగానే ఉన్నాయి... కానీ అవి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/349dd0S

Related Posts:

0 comments:

Post a Comment