Friday, May 21, 2021

టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ పీఆర్వో,నిర్మాత బీఏ రాజు కన్నుమూత...

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం(మే 21) రాత్రి గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బీఏ రాజు తనయుడు శివ కుమార్ ఈ విషయం వెల్లడించారు. బీఏ రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yoIHhs

Related Posts:

0 comments:

Post a Comment