Friday, May 3, 2019

కేరళ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ సంచలనం ..అమ్మాయిలు ముసుగు ధరించటం నిషేధం

కేరళలోని ఎంఈఎస్ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా నడుస్తూ, ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న 150 విద్యాసంస్థల్లో విద్యార్థులు ముసుగు ధరించరాదని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాదాపు లక్ష మంది విద్యార్థులు ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. బురఖా బ్యాన్‌పై శివసేన యూటర్న్..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DMPYNk

Related Posts:

0 comments:

Post a Comment