శ్రీలంకలో తాజాగా జరిగిన మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మిసెస్ వరల్డ్ పోటీలకు శ్రీలంక నుంచి విజేతగా ఎంపికైన పుష్పిక డిసిల్వాకు తీవ్ర అవమానం జరిగింది. ఆమెను విజేతగా ప్రకటించి కిరీటం తొడిగిన మాజీ మిసెస్ వరల్డ్ భామ కరోలైన్ జూరీ నిమిషాల వ్యవధిలోనే ఆమె నుంచి కిరీటం లాక్కోవడం వివాదాస్పదమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZ50RJ
Wednesday, April 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment