Wednesday, April 7, 2021

భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలు

కొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగా వైరస్ వ్యాప్తిని అరికట్టిన ద్వీపదేశం న్యూజిలాండ్ మరోసారి మహమ్మారి దెబ్బను కాచుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొత్త కేసులు పెరుగుతుండటం, ప్రయాణికుల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతోన్న దరిమిలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNyMbI

0 comments:

Post a Comment