Wednesday, April 7, 2021

అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!

అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇప్పటికే తన వారసుడిగా జస్టిన్ ఎన్వీ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేయడం, దానిని రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగిపోయాయి. కీలకమైన నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సీజేఐ బోబ్డే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39SLdC2

Related Posts:

0 comments:

Post a Comment