Friday, May 3, 2019

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేత: టీఆర్ లు కూడా లేవు: కారణం తెలుసా?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. గురువారం నుంచి ఏ ఒక్క వాహన రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవస్థను వాహన్ డేటాబేస్ తో సమీకృతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దేశంలో దాదాపు అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WnoHs6

Related Posts:

0 comments:

Post a Comment