Sunday, May 26, 2019

జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతారా? మీ కామెంట్ చెప్పండి

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన వైసీపీ చీఫ్ జగన్.. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించిన ఆయన.. ఇవాళ మోడీతో భేటీ కానున్నారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రం అందించనున్నారు. ఈ క్రమంలో జగన్.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EBn1oe

Related Posts:

0 comments:

Post a Comment