Saturday, February 20, 2021

నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్‌డౌన్ తప్పదా?

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు కొత్తగా పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో భయానకంగా విస్తరిస్తోంది. వరుసగా రెండురోజుల్లో 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసకోవచ్చు. దీన్ని నియంత్రించడంలో భాగంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను విధించింది. అర్ధరాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ui4XaG

Related Posts:

0 comments:

Post a Comment