అమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లగా .. జేసీ కామెంట్లపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JihVQC
జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్కు ఆదేశం
Related Posts:
ఫడ్నవీస్ సర్కార్కు మరో తలనొప్పి: తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఓ వర్గం డిమాండ్ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడ… Read More
ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతుహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనత… Read More
జగన్-చంద్రబాబు చెరో ఫ్రంట్ : పవన్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మరి..జనసేనాని రూటెటు..?ఏపిలో మూడు ప్రధాన పార్టీలదీ మూడు దార్లుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే బిజెపీతర కాంగ్రెస్ మద్దతు కూటమి లో ఉన్నారు. తాజాగా, … Read More
కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్య… Read More
జగన్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!విజయవాడ/ హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తలపెట్టిన కీలక మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంతరం వార… Read More
0 comments:
Post a Comment