Friday, March 13, 2020

బిగ్ న్యూస్: సీఎం జగన్‌ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సవరించిన అంచనాలతో కూడిన వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తద్వారా 2021లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ నెత్తిన మోదీ సర్కార్ పాలుపోసినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38PAeG0

Related Posts:

0 comments:

Post a Comment