Friday, May 31, 2019

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం: రాజ‌ధాని ప‌నుల‌కు తాత్కాలిక బ్రేక్‌: స‌మీక్ష త‌రువాతే తుది నిర్ణయం..!

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో నెల‌కొన్న ఆర్దిక ప‌రిస్థితులు.. రాజ‌ధానిలో అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల కార‌ణంగా రాజ‌ధానిలోని కొన్ని ప‌నుల‌కు తాత్కాలిక బ్రేక్ వేయాల‌ని నిర్ణ‌యించారు. దీని పైన పూర్తి స్థాయిలో ఈనెల 6న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్షించ‌నున్నారు. అందులో ప‌నులు.. ఖ‌ర్చు.. నాణ్య‌త‌..టెండ‌ర్లు వంటివి ప‌రిశీలించిన త‌రువాత ప‌నుల‌ను కొన‌సాగించాలా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlBCI9

Related Posts:

0 comments:

Post a Comment