కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలను వణికిస్తుంది.ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా 7500 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ప్రస్తుతం 80894 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉంది. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 3237 మంది కరోనా వల్ల చనిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2KwhO
కరోనా ఎఫెక్ట్ ... 15రోజుల పాటు ఆ దేశం లాకౌట్ ... బయటకి వస్తే రూ.11000 ఫైన్
Related Posts:
పై పైకి పసిడి, ఏడేళ్ల గరిష్టానికి బంగారం, కరోనా, నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థే కారణం..బంగారం ధర పై పై కి వెళుతోంది. ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర చేరింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోస… Read More
భారత్లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రంన్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్డైన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వ… Read More
కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే , ఇక ఆ ఎత్తివేతను కూడా సమర్ధంగా నిర్వహించకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస… Read More
ఏపీలో 400 దాటిన కరోనా వైరస్ కేసులు -కొత్తగా మరో 21 మంది బాధితుల గుర్తింపు..ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్య ఇవాళ 400 మార్క్ దాటిపోయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతున్న… Read More
కరోనా వైరస్ గాల్లో వ్యాప్తి చెందుతుందా..? తాజా పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలివే..కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒకవేళ వ్యాపిస్తే దాని ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుంది..? నిన్న మొన్నటి దాకా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. భారత… Read More
0 comments:
Post a Comment