Wednesday, March 18, 2020

Atchannaidu: సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్ సర్కార్‌కు చెంపపెట్టు, సీజేఐపై కూడా ఆరోపణలు..?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇకనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు లెంపలు వేసుకొని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించబోమని సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసిన అంశాన్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. వైరస్ వ్యాప్తి చెందుతోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaaLwV

Related Posts:

0 comments:

Post a Comment